Share Post

ఆర్ ఎక్స్ బ్యూటీనే అనుసరిస్తున్న డెబ్యూ భామ

ఆర్ ఎక్స్ బ్యూటీనే అనుసరిస్తున్న కావ్య  :

అరుణ్ విజయ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న `ఈ మాయ పేరేమిటో` చిత్రంతో తెలుగు పరిశ్రమలో రంగ ప్రవేశం చేస్తోంది కావ్య తపర్. ఈ భామ పాయల్ బాటనే అనుసరిస్తోందని తాజాగా రిలీజైన ట్రైలర్ లో ఒకటి రివీల్ చేసింది. ఈ పాటలో కావ్య తపర్ రెచ్చిపోయి పెదవి ముద్దులతో అరుణ్ ని ముంచెత్తింది. లిప్ లాకుల్లో ఆర్ ఎక్స్ బ్యూటీనే కొట్టేసేట్టుంది ఈ భామ,

 

ఆర్ ఎక్స్ బ్యూటీనే అనుసరిస్తున్న కావ్య

ఆర్ ఎక్స్ బ్యూటీనే అనుసరిస్తున్న కావ్య

 

హీరోతో సీన్ ఉంటే చాలు లిప్ లాక్ లతో బెంబేలెత్తించింది ఆర్.ఎక్స్100 బ్యూటీ పాయల్. చొక్కా గుండీలు విప్పి, పెదవి ముద్దులతో ముంచేసింది. డెబ్యూ హీరో కార్తికేయ అన్ని పెదవి ముద్దులు రుచి చూడడంతో మళ్లీ మళ్లీ అలాంటి సినిమాలే కావాలనుకుంటున్నాడట.

అదంతా పాయల్ రాజ్ పుత్ గట్స్ కి, బోల్డ్ యాటిట్యూడ్ కి దక్కాల్సిన క్రెడిట్. అదంతా అటుంచితే తొలి సినిమాతోనే పాపులరైన పాయల్ ని ఇంకా ఇంకా చాలామంది డెబ్యూ బ్యూటీలు అనుసరించబోతున్నారని తాజా సన్నివేశం చెబుతోంది.

 

 

Read Also : http://www.legandarywood.com/leaked-sye-raa-stunning-pics/

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *