Share Post

ఫొటో షూట్ : దిశా క్లీవేజ్ షోలతో రచ్చ రచ్చ !

దిశా క్లీవేజ్ షోలతో రచ్చ రచ్చ  :

లోఫర్ తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ ఎందుకోగానీ ఇక్కడ అంతగా క్లిక్కవ్వలేదు. అయినా సరే అమ్మడు తన అందాల టాలెంట్‌తో బాలీవుడ్ జనాన్ని బుట్టలో వేసుకుంది.  ఎం.ఎస్.ధోని సినిమాలో ట్రెడిషనల్‌గా కనిపించినా  భాగి-2 లాంటి సినిమాల్లో ఆమె రెచ్చిపోయింది.

ఇక దిశా బయట ఏ ఫొటో షూట్ చేసినా ఏ అవార్డుల వేడుకలో పాల్గొన్నాఅమ్మడి హొయలు మామూలుగా ఉండదు. క్లీవేజ్ షోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది ఈ స్లిమ్ బ్యూటీ. ఈ నేపథ్యంలో ఈ సుందరి మత్తెక్కించే ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అందులో చాలా అందంగా కనిపిస్తూనే క్లీవేజ్ సొగసులతో అదరగొట్టేసింది,

 

దిశా క్లీవేజ్ షోలతో రచ్చ రచ్చ 

దిశా క్లీవేజ్ షోలతో రచ్చ రచ్చ 

 

తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన ఒక హాట్ ఫోజు కుర్రకారును నిద్రకు దూరం చేస్తోంది.

హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకోడానికి ఈతరం ముద్దుగుమ్మలు కేవలం వెండితెరనే నమ్ముకోవడం లేదు. సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అందాల ఆరబోతకు సిద్ధమవుతున్నారు.

అలాంటి భామల్లో ముందు వరసలో ఉంది దిశాపటాని. అమ్మడు ఇప్పటి వరకూ చాలా సార్లు ఇన్‌స్టాగ్రామ్‌లో క్లీవేజ్ షోలు చేసినా, తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన ఒక హాట్ ఫొటోకు ఫిదా అవుతున్నారు కుర్రకారు.

ఇప్పటివరకూ ఎన్నో హాట్ ఫొటోలతో హద్దులు దాటేసిన దిశ తాజాగానూ అంతే మోతాదులో తన క్లీవేజ్ అందాల్ని సోషల్ మీడియాలో ఆవిష్కరించింది. ఈ దెబ్బతో అమ్మడి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య… 1.26 కోట్లకు చేరుకోవడం విశేషంగా మారింది. అంతేకాకుండా ఈ ఫొటోను పోస్ట్ చేసిన గంటలోనే 3 లక్షల దాకా లైక్స్ రావడం విశేషం, ముందు ముందు ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-ruhi-trys-glamour-mantra/

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *