Share Post

బికినీలతో హీటు సృష్టిస్తున్నదిశా !

బికినీలకు సూటయ్యే పర్ ఫెక్ట్ ఫిగర్ :

బికినీలకు సూటయ్యే పర్ ఫెక్ట్ ఫిగర్ కావడంతో దిశా ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టకుంటున్నాయి. ఒక్కోసారి ఒక్కో యాంగిల్ లో తన అందాలతో విందు చేస్తున్న ఈ భామ తాజాగా బికినీ బ్యాక్ షేప్ చూపిస్తూ చూపరులను ఉక్కిరిబిక్కిరి చేసేసింది,

 

బికినీలకు సూటయ్యే పర్ ఫెక్ట్ ఫిగర్

 

అందాన్ని ఇంకా అందంగా ఎలా చూపించాలో దిశా పఠానీకి బాగానే తెలుసు. తన ఒంపుసొంపులను ఎప్పటికప్పుడు కొత్తగా చూపిస్తూ అభిమానుల్లో క్రేజ్ పెంచుకుంటూనే ఉంది.

రీసెంట్ గా బాలీవుడ్ టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన బాఘీ-2 సినిమాలో గ్లామర్ ఆరబోసి దిశా బాగానే గుర్తుంచుకుంది. దీని తరవాత ఇంతవరకు ఇంకా కొత్త సినిమా ఏదీ కమిట్ అవలేదు. ఈలోగా ప్రేక్షకులు.. బాలీవుడ్ జనాలు తనను మర్చిపోకుండా దిశా బీచ్ లో బికినీ వేసుకుని ఫొటోలకు ఫోజులివ్వవడం మొదలెట్టింది.

తరచూ బికినీలతో హీటు సృష్టిస్తున్న దిశాకు ఇంటర్ నెట్ లో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఆమె బ్యూటీ అండ్ ఫిగర్ దర్శక – నిర్మాతలను బాగానే ఆకట్టుకుంటోంది. అందుకే హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించే భరత్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-loafer-beauty-latest-bikini-poses/

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *