Share Post

బ్లాక్ బికినీలో మెరిసిపోతున్న నర్గిస్ !

తెలివిగా ఫోజు ఇచ్చిన నర్గిస్ :

స్కిన్ షోకు ఏ మాత్రం మొహమాట పడని నర్గిస్ రన్బీర్ కపూర్ రాక్ స్టార్ ద్వారా పరిచయమయ్యింది. అది హిట్ అయినా అంతగా పేరు రాలేదు తనకు. ఆ తర్వాత మద్రాస్ కేఫ్-కిక్-హౌస్ ఫుల్ 3 లాంటి చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు చేసింది కానీ దేనిలోనూ మెయిన్ హీరోయిన్ కాకపోవడం మైనస్ గా నిలిచింది.

జయాపజయాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో తన ఫాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండే నర్గిస్ ఫక్రి బ్లాక్ బికినీతో ఇచ్చిన ఫొటోలో  క్లీవేజ్ షో చేసి చూస్తున్న వాళ్ళ మతులను అక్కడే లాక్ చేసుకుని బయటకు పంపను అంటోంది,

 

తెలివిగా ఫోజు ఇచ్చిన నర్గిస్

తెలివిగా ఫోజు ఇచ్చిన నర్గిస్

 

సినిమా పరిశ్రమకు ఇది ఇంకా బాగా వర్తిస్తుంది. నర్గిస్ ఫక్రికి ఇది అనుభవమవుతోంది. పరిశ్రమకు వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇంకా సరైన బ్రేక్ రావడం లేదు అమ్మడికి.

స్విమ్ సూట్ లాంటి బికినీలో ఏది చూపించాలో వాటినే బయట పెడుతూ చాలా తెలివిగా ఫోజు ఇచ్చిన నర్గిస్ చూపు ఫోటోలో ఎటో ఉంది కానీ దీన్ని చూస్తున్న ఫాన్స్ మాత్రం చూపును పక్కకు తిప్పుకోలేకపోతున్నారు. ఎర్రని రంగులో మెరిసిపోతున్న నునుపైన దేహానికి సూర్యడి కిరణాలు తాకుతుండగా వాటిలో ఒక కిరణమైనా  కాకపోతిని అని పాడుకునేలా ఉన్నారు పురుష పుంగవులు.

నర్గిస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఆమవాస్-తొర్భాజ్ షూటింగ్ లో ఉండగా 5 వెడ్డింగ్స్ అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా నర్గిస్ నటిస్తోంది. ఇవి కనక హిట్ అయితే తన రేంజ్ అమాంతం పెరిగి పోతుందని ఆశ పడుతున్న నర్గిస్ కు సౌత్ మీద కన్ను ఉంది.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-balayya-rajasekhar-combo-movie/

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *