Share Post

వెరైటి బికినితో మతులుపొగోడుతుంది !

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ కంగనా స్పెషల్ :

ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా అఫిషియల్ టీమ్ ఆ ఫోటోను పోస్ట్ చేశారు. ఫిట్‌నెస్ లక్ష్యాల గురించి కంగనా ఆ మ్యాగ్జిన్‌లో కొన్ని టిప్స్ ఇవ్వనున్నది. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ కంగనా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే,

 

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ కంగనా స్పెషల్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ కంగనా స్పెషల్

 

బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ వెరైట బికినితో మతులుపొగోడుతుంది. కాస్మోపొలిటన్ మ్యాగ్జిన్ జూలై ఎడిషన్‌లో కంగనా తన అందాలతో అందర్నీ అట్రాక్ట్ చేయనున్నది.

 

Read Also : http://www.legandarywood.com/photo-shoot-model-arshi-khan-latest-poses/

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *