Share Post

హాట్ స్టిల్ లో తలకిందుల యోగా !

భంగిమతో ఫిట్ నెస్ మంత్రం :

షామా సికందర్ తరహాలో టీవీలో ఎంత పాపులర్ అయినా మోడల్ గా అందచందాలు బయట ప్రపంచానికి చూపాలని తహతహలాడే ఆబిగైల్ పాండే సీరియల్స్ లో కనిపించే పద్ధతికి భిన్నంగా హాట్ షో చేయటం ఆశ్చర్యపరిచే విషయమే. బాలీవుడ్ అవకాశాల కోసం కన్నేసిన ఆబిగైల్ పాండే త్వరలో తన కల నెరవేర్చుకునేలా ఉంది. డెబ్యూ మూవీగా త్వరలోనే ఒక స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినట్టు చెబుతోంది,

 

భంగిమతో ఫిట్ నెస్ మంత్రం

భంగిమతో ఫిట్ నెస్ మంత్రం

 

రావడం తడవు అమలులో పెట్టి బికినీ కం స్విమ్ సూట్ వేసుకుని ఇలా హాట్ స్టిల్  ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసుకుని రసిక ప్రియులకు స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది. తన మొహం కనిపించకపోయినా అంత ఈజీగా చేయలేని ఒక క్లిష్టమైన భంగిమతో ఫిట్ నెస్ మంత్రంతో పాటు అందాల విందు కూడా వడ్డించేస్తోంది.

ఇది చూసిన నెటిజెన్ల భలే భలే అంటూ షేర్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ ఆబిగైల్ పాండే ఎవరూ అనుకుంటున్నారా. హిందీ రియలిటి షోలు సీరియల్స్ చూసేవాళ్లకు తను పరిచయమే కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొత్తే. నచ్ బలియే డాన్స్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆబిగైల్ పాండే ఝలక్ దిక్లాజా షో చేస్తున్నప్పుడు కొరియోగ్రాఫర్ సనమ్ తో ప్రేమలో పడిందని టీవీ సర్కిల్స్ లో గట్టి ప్రచారమే జరుగుతోంది.

ఈ ముంబై పోరి క్యా దిల్ మే హై-తుజ్ సంగ్ ప్రీత్ లగాయి-సజన్ ఘర్ జానా హై లాంటి షోల ద్వారా చాలా పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో తనకు ఫాలోయర్స్ భారీగా ఉన్నారు.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-hot-beauty-cant-wait/

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *