Share Post

Photo-Shoot : Model Arshi Khan Latest Poses

Model Arshi Khan Latest Poses :

భారతీయ మోడల్, నటి, ఇంటర్నెట్ సెలెబ్రిటీ మరియు రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ యొక్క పదకొండవ సీజన్లో పాల్గొంది. అయితే ఈ బిగ్ బాస్-11 భామ రీసెంట్ గా ఒక హాట్ ఫొటో షూట్ లో పాల్గొనగా ఆ షూట్ లో తన సీక్రెట్ టాటూను ఘాటుగా ప్రజెంట్ చేసింది. హాలీవుడ్ ముద్దుగుమ్మల స్టైల్ లో ఆ టాటూ కనిపించడంతో ఆమె సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టించింది,

 

 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో నందమూరి తారక రామారావ్ హోస్ట్ గా ఉన్నప్పుడు ప్రముఖ మోడల్ అర్షి ఖాన్ ఒక్క వెలుగు వెలిగించిన విషయం అందరికి తెలిసిందే. ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు… ఎన్నో కాంట్రవర్సీలతో తన సొగసులతో చాలా మందిని ఆకట్టుకుంది ఈ భామ.

బీచ్ లో సేద తీరుతూ కుర్రాళ్ళ కొంటె కోరికలను రెచ్చగొడుతూ సీక్రెట్ ట్యాటూ ని ప్రెజెంట్ చేస్తూ, ఇంతటి హాట్ పిక్స్ పెట్టడంతో భామకు ఎలాంటి అవకాశాలు లభిస్తాయో చూడాల్సిందే.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-special-spicy-poses/

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *