Share Post

Photo-Story : తెలుగు పిల్ల అందాలన్నీ వడ్డిస్తూ..

సోషల్ మీడియా సాక్షిగా రెచ్చిపోతున్నారు :

వైజాగ్ పిల్ల శోభిత ధూళిపాళ చాలా లేటుగా బాలీవుడ్ లో రమన్ రాఘవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా… పెద్దగా ఫలితం దక్కలేదు. అందుకేనేమో ఇప్పుడు తన సోషల్ మీడియా ఎకౌంటులో రోజుకో విధంగా రచ్చ చేస్తోంద. తన అందాలన్నీ విందుగా వడ్డిస్తూ… అసలు ఇప్పటివరకు తను ఆరబోయిన రీతిలో చాలా కొత్తగా కవ్విస్తోంది. నిజానికి సూపర్ మోడల్ రేంజులో తన అవయవ సౌష్టవాన్ని ఆరేస్తోంది. బాగానే ఉందమ్మా,

 

 

మిస్ ఇండియా పాల్గొని మొదటి మూడు స్థానాల్లో ఒకటి గెలవడం అంటే మాత్రం చాలా కష్టపడితేగాని అందుకోలేని విజయం. అయితే అంత రేంజ్ పోటీల్లో కిరీటం గెలిచినా కూడా ఎందుకో కొంతమంది భామలకు కావల్సినంత బ్రేక్ రాదు. అందుకే వారు ఈ మధ్యన సోషల్ మీడియా సాక్షిగా రెచ్చిపోతున్నారు. ఆ లిస్టులో ఇప్పుడు ఓ తెలుగు పిల్ల కూడా జాయిన్ అయ్యింది.

ఈషా గుప్తా వంటి ఇతర మిస్సిండియా భామలు కూడా ఇదే రేంజులో రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో వీరి హాటు ఫోటోలతో రంజింపచేస్తున్నారు. దానివలన వీరికి వచ్చిన లాభం ఏంటమ్మా అంటే.. నాలుగు లైకులు వంద కామెంట్లు అనే చెప్పాలి. ఇప్పుడు కొత్తగా మరి తెలుగు పిల్లకు కూడా ఈ పైత్యమే పట్టింది కాబట్టి.. ఆమెకు ఏమన్నా ఒరుగుతుందేమో చూడాలి.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-hot-beauty-glamorous-treat/

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *