Share Post

Photo-Story : నిధి అందం అయ్య ‘బ్రా’ బోయ్ !

నిధి అందం అయ్య ‘బ్రా’ బోయ్ :

నల్లటి బ్రా వేసుకొని – తొడల అందాలన్నీ కనిపించేలా టోర్న్ జీన్స్ వేసుకొని… సెగలు పుట్టించే అందం ప్రదర్శిస్తూ ఓ వీడియో తీయించుకొని దాన్ని ఇన్ స్టగ్రామ్ లో షేర్ చేసింది అమ్మడు. ఆమె బ్రా అందం చూసి కుర్రకారు అయ్య ‘బ్రా’ బోయ్ అంటున్నారు. నిధి అందం అంతగా ఆకర్షిస్తోంది మరి,

 

నిధి అందం అయ్య 'బ్రా' బోయ్

నిధి అందం అయ్య ‘బ్రా’ బోయ్

 

మన హైదరాబాద్ లోనే పుట్టింది. ఆ తర్వాత బెంగుళూరు వెళ్లిపోయింది. మోడలింగ్ లోకి అడుగుపెట్టి బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. త్వరలో `సవ్యసాచి` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని మురిపించబోతోంది. ఆమె అందచందాలు వెండితెరపై ఏ స్థాయిలో ఉంటాయో మచ్చుకు కొంచెం ఇక్కడ ప్రదర్శించింది.

ఈ ముద్దుగుమ్మలో ఈ రేంజ్ అందం ఉంది కాబట్టే అఖిల్ సరసన కూడా నటించేందుకు ఎంపికైంది. నాగచైతన్యతో కలిసి `సవ్యసాచి`లోనూ అఖిల్ తో కలిసి వెంకీ అట్లూరి చిత్రంలోనూ ఆడిపాడుతున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా తెలుగులో అవకాశాలు కొల్లగొట్టే ఉద్దేశంలో ఉంది.

అయితే బాలీవుడ్ కూడా ఈమెని ఏమాత్రం వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. అక్కడనుంచి కూడా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

 

Read Also : http://www.legandarywood.com/ntrs-biopic-first-look/

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *