Share Post

ఫిట్ ఈజ్ ద  న్యూ సెక్సీ @ రకుల్

స్మైల్ మరో స్పెషల్ ఎట్రాక్షన్ :

హీరోయిన్స్ అందం క్లిక్ అయితేనే మ్యాగజైన్ లకు వాల్యూ పెరుగుతుంది. ఇక అవకాశాలు లేని హీరోయిన్స్ అందాలను ప్రజెంట్ చేసుకోవడానికి ఈ దారిలో వెళితే వారికి కూడా మంచి క్రేజ్ వస్తుంది. ఆ విషయంలో మ్యాగజైన్ వాళ్లు ఈ మధ్య రకుల్ ను తెగ వాడేస్తున్నారు,

 

స్మైల్ మరో స్పెషల్ ఎట్రాక్షన్

స్మైల్ మరో స్పెషల్ ఎట్రాక్షన్

 

బ్రాండెడ్ మ్యాగజైన్ లలో పడితే హీరోయిన్స్ ఫెమస్ అవుతారా? లేక స్టార్ హీరోయిన్స్ ఫోటో పడితే మ్యాగజైన్ లకు బ్రాండ్ విలువ పెరుగుతుందా?.. ఈ సందేహాలు ఒక్కోసారి సమానంగా  ఆలోచించాలి.

ఏ కవర్ పేజ్ పై కనిపించినా కూడా రకూల్ వైరల్ అవుతోంది. పైగా గ్లామర్ డోస్ ఎక్కువగా పెంచేయడంతో అమ్మడితో ఫోటో షూట్స్ కి పలు సంస్థలు సై అంటున్నాయి. ఫిట్ నెస్ లో అందరికంటే ఎక్కువగా రకుల్ బెస్ట్ అని టాక్ కూడా తెచ్చుకుంది. వర్కౌట్స్ మీద రకుల్ కు అవగాహనా బానే ఉంది. ఇక రీసెంట్ గా హెల్త్ మ్యాగజైన్ పై ఈ బ్యూటీ తళుక్కున మెరిసింది. పొట్టి దుస్తుల్లో హాట్ పోజిచ్చి నెటిజన్స్ మతి పోగెట్టేసింది. ఆమె స్మైల్ మరో స్పెషల్ ఎట్రాక్షన్.

ఫిట్ ఈజ్ ద  న్యూ సెక్సీ అనే టైటిల్ రకుల్ కి బాగా సెట్ అయ్యింది. నాభి అందాలను స్పెషల్ గా టార్గెట్ చేసేలా అందరి హృదయలను ఈ బేబీ దోచేస్తు.. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా సీనియర్ హీరోయిన్స్ కు గట్టి పోటీని ఇస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా అమ్మడు తన క్రేజ్ ను పెంచుకునేందుకు ట్రై చేస్తోంది. ప్రస్తుతం అజయ్ దేవగన్ తో ఒక సినిమా చేస్తోంది. త్వరలోనే తెలుగులో నాగచైతన్య ఓ సినిమా చేయనుందని టాక్.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-ileana-latest-pose-bikini/

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *