Share Post

Photo-Story : NTR Biopic Latest Pics

NTR Biopic Latest Pics :

తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా ‘ఎన్టీఆర్’బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మొదట తేజ అనుకున్నా..ఆయన ప్లేస్ లో క్రిష్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే క్రిష్ పూర్తిగా స్క్రిప్ట్ రెడీ చేసుకొని నేటి నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెడుతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మహానటి తర్వాత జనాలు ఎక్కువ ఆసక్తి చూపుతున్న బయోపిక్ ఎన్టీఆర్‌,

 

 

ఈ సినిమాలో మరింత మంది స్టార్లు కనిపించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ సమకాలీనులైన సెలబ్రిటీల పాత్రల్లో నేటి తరం స్టార్లు కనిపించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య లేదా సుమంత్, కృష్ణ పాత్రలో మహేశ్ బాబు నటించబోతున్నారని ఊహాగానాలున్నాయి. వీటిపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.

 

Read Also: http://www.legandarywood.com/photo-shoot-maheren-kaur-latest-poses/

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *