అభిమానుల ‘అత్యుత్యాహం’.. లీకైన ‘మహర్షి’ సీన్స్ !
అభిమానుల ‘అత్యుత్యాహం’.. లీకైన ‘మహర్షి’ సీన్స్ :
ఇప్పుడు సినిమాలకు పైరసీల కంటే.. లీకేజీ వ్యవహారం పెనుసవాలుగా మారింది.. ఈ లీకేజీ ఏ సినిమాను వదలడంలేదు. ‘ఎన్టీఆర్’ సినిమా అరవింద సమేత సినిమాను కూడా పీడించింది. కొంతమంది సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను లీక్ చేస్తున్నారు.

అభిమానుల ‘అత్యుత్యాహం’
లేటెస్టుగా మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా షూటింగ్ అవుట్ డోర్ లో జరుగుతున్నా సమయంలో కొంతమంది అభిమానులు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టారు.

లీకైన ‘మహర్షి’ సీన్స్
వాటిలో ముఖ్యంగా మహేష్, అల్లరి నరేష్ కి సంబంధించిన సన్నివేశాలు, పాటలకు సంబందించిన విజువల్స్ ఉన్నాయి. తరువాత చిత్రబృందం వాటిని ఆన్ లైన్ నుంచి తొలగించింది.

ఆన్ లైన్ నుంచి తొలగించింది
అభిమానుల అత్యుత్సాహానికి ‘మహర్షి’ సినిమాకి భారీ నష్టం తప్పిందనే చెప్పాలి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే చివరి షెడ్యూల్ ని మొదలుపెట్టనుంది. ఈ మూవీ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘మహర్షి’ సినిమాకి భారీ నష్టం
తదుపరి ఏ లీకులు లేకుండా.. చిత్ర యూనిట్ కట్టుందిట్టమైన చర్యలు తీసుకొనబోతుంది.
Read Also: https://www.legandarywood.com