ఆంధ్రా భోజనానికి ‘ఫిదా’ఐన డచ్ హైకమిషనర్ !

ఆంధ్రా భోజనానికి ‘ఫిదా’ఐన డచ్ హైకమిషనర్ :

ఏ రంగంలోనైనా  తెలుగోడి ‘హస్తవాసి’ జగద్విఖ్యాతమ్, అని మరొకసారి రుజువయ్యింది. తాజాగా అమరావతిలో ఆంధ్రా భోజనాన్ని రుచిచూసిన ఓ విదేశీ ఉన్నతాధికారి ఆనందాన్ని వ్యక్తపరిచారు, సూపర్ గా ఉందంటూ కితాబిచ్చారు. ఆంధ్రా భోజనానికి అంత శక్తి ఉంది మరి, ఆ రుచికి ఎవరైనా లొట్టలేసుకోవాల్సిందే.

 

ఆంధ్రా భోజనానికి 'ఫిదా'

ఆంధ్రా భోజనానికి ‘ఫిదా’


గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామానికి వెళ్లిన డచ్‌ హై కమిషనర్‌ మార్టీన్‌ వాన్‌బర్గ్‌  ఓ హోటల్ లో  ఆహారాన్ని ఆరగించారు, అనంతరం భలే రుచిగా ఉందంటూ  ప్రశంసించారు. ఈ భోజనానికి తానూ ఫిదా అయ్యానంటూ….  తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ రుచి చూశాక… ఆంధ్రా ఖ్యాతి ఏంటో అర్థమైందన్నారు.

 

Read Also:  https://www.legandarywood.com

About the Author

Related Posts

Leave a Reply

*