Logo

ఆన్‌లైన్‌ లేక ఆఫ్‌లైన్‌ ద్వారా రద్దు చేసుకోవాలని

జరిమానా తప్పదని సదరు శాఖ హెచ్చరించింది :

ఒకవేళ మీ వద్ద రెండు లేక మూడు పాన్ కార్డులు ఉంటే వెంటనే వాటిని ఆన్‌లైన్‌ లేక ఆఫ్‌లైన్‌ ద్వారా రద్దు చేసుకోవాలని సూచించింది. రెండు పాన్‌ కార్డులు కలిగి ఉంటే రూ.10,000 వరకు జరిమానా పడుతుందని పేర్కొంది,

 

జరిమానా తప్పదని సదరు శాఖ హెచ్చరించింది

జరిమానా తప్పదని సదరు శాఖ హెచ్చరించింది

 

ఒకే వ్యక్తి వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్ట విరుద్ధమని, ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 272 బి ప్రకారం జరిమానా తప్పదని సదరు శాఖ హెచ్చరించింది.

ఒకే పాన్‌ కార్డును వాడుతూ మిగతావి రద్దు చేయాలని సూచించింది. ఇందుకోసం https://www.incometaxindia.gov.in పేజీలోకి వెళ్లాలి. అందులో ఎడమ వైపు కింద ఇంపార్టెంట్‌ లింక్స్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయండి. అప్లయ్‌ ఫర్‌ పాన్‌ అనే బటన్‌ క్లిక్‌ చేస్తే.. కొత్త పేజ్‌ తెరుచుకుంటుంది.

UTITSL అనే ట్యాబ్‌  క్లిక్‌ చేసి సీఎస్‌ఎఫ్‌ ఫాంలో ఐటెం నెం.11లో మీ వద్ద ఉన్న రెండో పాన్‌ కార్డు వివరాలు ఇస్తే అది రద్దవుతుంది.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-hot-beauty-relaxing-beach/

About the Author

Leave a Reply

*