Previous Story
ఆమెకు రోజుకు రెమ్యూనరేషన్ లక్ష రూపాయలా !
Posted On 04 Jul 2018
Comment: 0
సెలబ్రిటీలకు భారీగానే పారితోషికాలు :
ప్రముఖ నటి శ్వేతా మీనన్‌కు హౌస్‌లో అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగినన్ని రోజులు రోజుకు లక్ష రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం,

సెలబ్రిటీలకు భారీగానే పారితోషికాలు
ప్రాంతీయ భాషల్లో బిగ్‌బాస్ షో దూసుకెళ్తుంది. మళయాళంలో బిగ్‌బాస్ తొలి సీజన్ ఇటీవలే మొదలైంది. ఈ షోకు వ్యాఖ్యాతగా మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ వ్యవహరిస్తున్నారు.
మళయాళం బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన 16మంది సెలబ్రిటీలకు భారీగానే పారితోషికాలు అందుతున్నాయని టాక్.
Read Also : http://www.legandarywood.com/photo-story-special-spicy-poses/