ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ ఉన్న హీరోయిన్లు అందులో తెగ సందడి చేస్తున్నారు. తరచూ అందాల విందు చేస్తూ రెచ్చిపోతున్నారు. తద్వారా నిత్యం హైలైట్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఫలితంగా టాలీవుడ్‌లో చాలా కాలంగా హవాను చూపిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని మీరూ చూసేయండి!

ఫస్ట్ మూవీతోనే షాకిచ్చిన భామ పంజాబీలో హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే పాయల్ రాజ్‌పుత్ RX100తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. దీంతో ఇది హిట్ అవడంతో పాటు పాయల్‌కు కూడా అదిరిపోయే ఆరంభం సొంతమైంది. ఫలితంగా ఆరంభంలోనే ఈ బ్యూటీ అందరి దృష్టిలో పడింది.

అన్నిట్లో కనిపిస్తూ తెగ సందడి తెలుగులో సరైన ఆరంభాన్ని అందుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ పంజాబీ చిన్నది ‘RDX లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి సినిమాల్లో నటించింది. అంతేకాదు, ‘అనగనగా ఓ అతిథి’ అనే ఓటీటీ చిత్రంతో పాటు ‘త్రీ రోజెస్’ అనే సిరీస్‌లలోనూ భాగం అయింది. అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లలోనూ నర్తించి ఆకట్టుకుంది.

తెలుగులోనే కాదు… వాటిలోనూ చాలా తక్కువ సమయంలోనే పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఆది సాయి కుమార్‌తో ‘తీస్‌మార్ ఖాన్’, మంచు విష్ణు సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటు పంజాబీలో పలు చిత్రాలూ చేస్తోంది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ వరుసగా ప్రాజెక్టులను ఒప్పుకుంటూ తెగ హల్‌చల్ చేసేస్తోంది.

ప్రియుడితో కలిసే ఎంజాయ్‌గా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. పాయల్ రాజ్‌పుత్ తన పర్సనల్‌ లైఫ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేస్తోంది. ఎందుకంటే ఆమె తన ప్రియుడు సౌరభ్ డింగ్రాతో కలిసి గత ఏడాది నుంచి ఒకే చోట ఉండడమే. అంతేకాదు, తరచూ రచ్చ చేస్తున్నారు. అంతేకాదు, ‘త్రీ రోజెస్’లో సౌరభ్ హీరోగా చేశాడు. అలాగే, ఇటీవల ఓ ఈవెంట్‌లో వీళ్లిద్దరూ ముద్దులతో అందరికీ షాకిచ్చేశారు.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం పంచుకుంటూ ఫాలోవర్లను పెంచుకుంటూనే ఉంటోంది.

అందాలు ఆరబోస్తోన్న పాయల్ సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తన గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌లో హైలైట్ అవుతోంది. మరీ ముఖ్యంగా తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తోందీ బ్యూటీ.

బ్రా కూడా లేకుండా హాట్ షూట్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా లేకుండా బ్లేజర్ ధరించి కనిపించింది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా పాయల్ పిక్స్ అన్నీ విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

About the Author

Leave a Reply

*