ఈ రేంజ్ లో డోస్ పెంచితే ఎలా బాహుబలి బేబీ ?

బాహుబలి కంటే ముందే స్కార్లెట్ :

అప్పుడపుడు కొన్ని ఫోటో షూట్స్ తో కూడా ఈ ఇంగ్లీష్ బేబీ మతి పోగోడుతుంది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఫొటో షూట్ లో కూడా ఘాటు అందాలను ప్రదర్శించింది. ఏకంగా టాప్ లెస్ తో కనిపించడంతో ఆ లుక్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఈ రేంజ్ లో డోస్ పెంచితే ఎలా బేబీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు,

 

బాహుబలి కంటే ముందే స్కార్లెట్

బాహుబలి కంటే ముందే స్కార్లెట్

 

జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాహుబలి సినిమాలో ప్రతి పాత్ర అందరికి గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా మొదటి పార్ట్ లో అందాల సోయగాలతో అందరిని మెప్పించిన డ్యాన్సర్స్ అయితే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మనోహరి అంటూ ముగ్గురు బామలు వారి అందాలతో కుర్రకారును ఎంతగానో ఆకర్షించారు. అందులో స్కార్లెట్ మెలిష్ విల్సన్ కు ఇండియాలో క్రేజ్ గట్టిగా వచ్చిందనే చెప్పాలి.

అప్పటి నుంచి స్పెషల్ సాంగ్స్ తో అందరిని ఎక్కువగా ఆకట్టుకుంటోంది. అసలే డ్యాన్స్ లో అమ్మడికి మంచి టాలెంట్ ఉంది. దానికి తోడు గ్లామర్ అందాలతో మరింత పిచ్చెక్కిస్తోంది.

బాహుబలి కంటే ముందే స్కార్లెట్ తెలుగులో కొన్ని సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎక్కువగా ఈ హాట్ గర్ల్ కి ఐటెమ్ సాంగ్స్ లలోనే అవకాశం అందింది. ఇక ఈ విధంగా  ప్రముఖ ఫొటోగ్రాఫర్ కారి గోల్డ్స్ బర్గ్ ఫోటో షూట్ లో స్కార్లెట్ హాట్ ఫోజిచ్చింది. ప్రస్తుతం దేశ విదేశాల్లో ఈవెంట్స్ జరిగితే అక్కడికి వెళుతోంది. అలాగే బాలీవుడ్ లో కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి.

 

Read Also : http://www.legandarywood.com/deleted-scene-mahanati-goes-viral/

About the Author

Leave a Reply

*