ఎన్టీఆర్ పడిన మానసిక క్షోభ తోనే  క్లైమాక్స్ !

ఎన్టీఆర్ పడిన మానసిక క్షోభ తోనే  క్లైమాక్స్ :

ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్యను చూసి తండ్రికి తగ్గ తనయుడిగా ఆ పాత్రకు ఆయనే కరెక్ట్ అని అంత ప్రశంసించారు. ఇక ఈ చిత్ర క్లైమాక్స్ కు సంబందించిన ఓ వార్త బయటకు వచ్చి అందరిలో ఆసక్తి పెంచుతుంది,

బసవతారకం గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లే ఎపిసోడ్ తోనే ఎన్టీఆర్ సినిమాకు ఎండ్ టైటిల్స్ పడతాయని తెలుస్తుంది. ఆవిడ దూరమైనప్పుడు ఎన్టీఆర్ పడిన మానసిక క్షోభ కంటతడిపెట్టించేలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్.

 

ఎన్టీఆర్ పడిన మానసిక క్షోభ తోనే  క్లైమాక్స్

ఎన్టీఆర్ పడిన మానసిక క్షోభ తోనే  క్లైమాక్స్

 

క్రిష్ ఈ చిత్రానికి డైరెక్ట్ చేస్తుండగా , బాలకృష్ణ హీరో గా నటిస్తూ, నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ కి సంబందించిన సరికొత్త పోస్టర్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా విడుదల చేసి ఒక్కరిగా సినిమాపై అంచనాలు రెట్టింపు చేసారు చిత్ర యూనిట్.

ఆవిడ దూరమైనప్పుడు ఎన్టీఆర్ పడిన మానసిక క్షోభ కంటతడిపెట్టించేలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. అంత హెవీ ఎమోషన్ ఉన్న సీన్ కాబట్టే అక్కడితో ముగించాలని బాలయ్య క్రిష్ స్క్రిప్ట్ ఫైనల్ చేసేటప్పుడే అనుకున్నారట. అంటే ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో కీలక భాగమైన 90 దశకం నాటి పరిణామాలు ఇందులో ఉండే ఛాన్స్ లేనట్టే అని తెలుస్తుంది.

 

Read Also : http://www.legandarywood.com/star-kid-shaking-social-media-hot-pic/

About the Author

Related Posts

Leave a Reply

*