‘ఎన్టీఆర్ బయోపిక్’లో రకుల్ ప్రీత్ సింగ్ ?

రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలక పాత్ర :

ఇంతకీ విషయం ఏంటంటే… కుంటిసాయి అనే అభిమానికి ఎన్టీఆర్ ప్రత్యేక స్థానం ఇచ్చేవారు. ఆ అభిమానిపై ఎన్టీఆర్‌కి ఎందుకింత ప్రేమ..? అతని కోసం ఎన్టీఆర్ ఏం చేసారు..? అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారట. కుంటిసాయి పాత్రను కూడా ఎన్టీఆర్ వీరాభిమానితో చేయించాలి అనుకుంటున్నారట,

 

రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలక పాత్ర

రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలక పాత్ర

 

జాగర్లమూడి క్రిష్ తెరకెక్కిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుంటే… ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రంలో విద్యాబాలన్ నటిస్తోంది. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో ఓ అభిమాని పాత్ర ఉంటుందట.

ఈ సన్నివేశాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటాయట. మరో విషయం ఏంటంటే.. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తుందట.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-amy-turns-hot/

About the Author

Related Posts

Leave a Reply

*