ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో విద్యా బాలన్ !

ఆ కండిషన్లకు క్రిష్ ఓకే :

బాలయ్య-విద్యా బాలన్ కలిసి నటించే సన్నివేశాలను బాలయ్య ఫ్రీ అయిన తర్వాత చేయాలని క్రిష్ ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో విద్యా బాలన్ నటించడం చిత్రానికి ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు,

 

ఆ కండిషన్లకు క్రిష్ ఓకే

ఆ కండిషన్లకు క్రిష్ ఓకే

 

దర్శకుడు క్రిష్ హైదరాబాదులో మహానటుడు ఎన్టీఆర్ ఆనాటి పరిస్థితులకు సంబంధించి సెట్స్ క్రియేట్ చేయడంలో తలమునకలై వున్నారు. కాగా ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా ఎన్టీఆర్ సతీమణి బతవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటిస్తున్నారు.

షూటింగులో పాల్గొనేందుకు ఆమె ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు. ఐతే బసవతారకం పాత్రలో నటించేందుకు ఆమె కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ కండిషన్లకు క్రిష్ ఓకే చెప్పడంతో విద్య షూటింగుకు వచ్చిందట. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సన్నివేశాలను చకచకా లాగించేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నారట.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-special-spicy-poses/

About the Author

Related Posts

Leave a Reply

*