ఎన్టీ రామారావు సతీమణి పాత్రలో విద్యాబాలన్ ?

ఎన్టీ రామారావు జీవితంలో అర్ధాంగిగా బసవతారకం గారు :

దర్శకుడు క్రిష్ ఈ సినిమా స్క్రీన్ ప్లేపై కసరత్తు చేస్తున్నాడు. సాధ్యమైనంత త్వరగా ఆయన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే ఉద్దేశంతో వున్నారు,

 

ఎన్టీ రామారావు జీవితంలో అర్ధాంగిగా బసవతారకం గారు

ఎన్టీ రామారావు జీవితంలో అర్ధాంగిగా బసవతారకం గారు

 

‘ఎన్టీఆర్’ బయోపిక్ షూటింగుకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.  ఈ నేపథ్యంలో ఆయన నటీనటుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. ఎన్టీ రామారావు సతీమణి బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్ ను తీసుకున్నారు.

ఈ పాత్ర కోసం విద్యాబాలన్ ను సంప్రదించి చాలాకాలం అయింది. అయితే అప్పటి నుంచి ఆమె తన నిర్ణయాన్ని పెండింగ్ లో పెడుతూ వచ్చారు. తాజాగా ఈ పాత్ర గొప్పతనం గురించి  క్రిష్ ఆమెకి వివరంగా చెప్పడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయాయట. ఎన్టీ రామారావు జీవితంలో అర్ధాంగిగా బసవతారకం గారు ఎంతో కీలకమైన పాత్రను పోషించారు. అలాంటి పాత్రలో విద్యాబాలన్ కనిపించడం ఖరారైపోయిందన్నమాట.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-shocking-remuneration/

About the Author

Related Posts

Leave a Reply

*