Previous Story
కథలో ఆ పాత్ర ఆసక్తికరం.. అందుకే ఒప్పుకున్నా
Posted On 18 Jul 2018
Comment: 0
కథలో చాలా కీలకం :
తన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని విద్యా బాలన్ చెప్పారు. ‘ఆమె జీవితాన్ని ఎప్పుడూ పబ్లిక్ ప్లాట్‌ఫాంపైకి డాక్యుమెంటరీగా కూడా తీసుకురాలేదు,

కథలో చాలా కీలకం
విఖ్యాత నటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఇందులో ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ కనిపించనున్నారు.
ఈ పాత్రలో నటించేందుకు ఓ నటిగా ఇదే నాకు ఆసక్తిని పెంచింది. ఇది ఎన్టీఆర్ బయోపిక్, ఇందులో బసవ తారకానిది టైటిల్ పాత్ర కాదు. కానీ ఆమె కథలో చాలా కీలకం. అందుకే ఈ సినిమాకు ఒప్పుకున్నా అని విద్యా పేర్కొన్నారు.
Read Also : http://www.legandarywood.com/holland-beauty-akhil-movie/