Previous Story
‘కమల్’ మరొకసారి తన ‘వర్మకళ’తో మెస్మరైజ్ చేశారు !
Posted On 15 Jan 2019
Comment: 0
‘కమల్’ మరొకసారి తన ‘వర్మకళ’తో మెస్మరైజ్ చేశారు:
శంకర్ | కమల్ హస్సన్ కాంబినేషన్ లో 1996బ్లాక్ బాస్టర్ ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘భారతీయుడు 2 ‘. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కమల్ జోడిగా కాజల్ నటిస్తుంది.

‘కమల్’ మరొకసారి తన ‘వర్మకళ’తో మెస్మరైజ్
అనిరుధ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ‘పొంగల్’ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని చిత్రబృందం వదిలింది… ఈ టీజర్ చూస్తే ‘భాతీయుడు’ చిత్రం మరోసారి కళ్లముందు మెదలయం ఖాయం.
ఇందులో ‘కమల్ తన వర్మ కళను ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
Read Also: https://www.legandarywood.com