కలల ప్రపంచంలో ‘ఎన్నారై’లు విలవిల !

కలల ప్రపంచంలో ‘ఎన్నారై’లు విలవిల :

సినిమా ఇండస్ట్రీ అంటేనే కలల ప్రపంచం.. నిర్మాతలు కోట్లు కుమ్మరించి చిల్లర వేడుకోవటం అని తెలిసి కూడా కోట్లు ఖర్చులు పెట్టి నష్టాలు చవిచూస్తారు.

 

కలల ప్రపంచం

కలల ప్రపంచం


ఇండస్ట్రీలో ఎదిగే క్రమంలో ‘ఎన్నారై‘లు నిర్మాతలుగా మారి కోట్లు కుమ్మరించి.. అవి ప్లాప్ అవటంతో ఆర్థికంగా చితికిపోతున్నారు.. మైత్రి మూవీస్ | నిర్వానా సినిమాస్ | ఎస్.ఆర్.టీ సినిమాస్ | ఇలా వరుసగా ఎన్నారై సంస్థలు నిర్మాణంలోకి దిగిన తరుణంలో తాజాగా ఓ ‘ఎన్నారై’ ఆశలు అడియాసలు అయ్యాయి.

 

ఎన్నారై సంస్థలు

ఎన్నారై సంస్థలు


ఎస్.ఎల్.వీ సినిమాస్ (సుధాకర్ చెరుకూరి) నిర్మాణంలో..శర్వానంద్ హీరోగా వచ్చిన ‘పడి పడి లేచే మనసు’ సినిమా భారీగా దెబ్బ తీసింది. అయితే అనుకున్నదాని కన్నా భారీగా ఖర్చు పెట్టడం, దాదాపుగా మార్కెట్ ను మించి 40 కోట్లు ఖర్చు పెట్టారు నిర్మాతలు.

 

సినిమా ఇండస్ట్రీ అంటేనే

సినిమా ఇండస్ట్రీ అంటేనే


ఇక సినిమా చాలా చోట్ల బయ్యర్స్ దొరకకపోవడంతో సొంతంగా రిలీజ్ కూడా చేశారు నిర్మాతలు, కట్ చేస్తే సినిమా ప్లాప్ అయ్యి,నష్టాలే మిగిలించింది..

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Related Posts

Leave a Reply

*