కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ?
కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా :
అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రకటనను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంటూ… ఏపీకి ప్రత్యేక హోదాకు, మిగిలిన రాష్ట్రాల డిమాండ్లకు పోలిక లేదని రాహుల్ అన్నారు. అలాగే వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకునే అధికారం రాహుల్‌కు కట్టబెడుతూ సమావేశం తీర్మానించింది. ఈ మేరకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు,

కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా
కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎలాంటి అడ్డంకులున్నా ప్రత్యేక హోదా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
గ్రామాల్లో పార్టీని పటిష్ఠం చేయాలని పిలుపు ఇచ్చారు. బలహీన వర్గాలను ఆదుకోవడంలో పార్టీ కార్యకర్తలు ముందుండాలని అన్నారు.ఈ సమావేశంలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్‌తో పాటు సీడబ్ల్యూసీ సభ్యులందరూ హాజరయ్యారు.
2022కల్లా రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే.. దేశ వ్యవసాయం రంగం ఏటా కనీసం 14 శాతం చొప్పున అభివృద్ధి సాధించాల్సి ఉందన్నారు. కనుచూపు మేరలో అలాంటి అవకాశాల్లేవని ఆయన అన్నారు.
Read Also : http://www.legandarywood.com/photo-shoot-sneha-latest-hot-poses/