Previous Story
ఎంపీ వాట్సాప్ ద్వారా పోస్ట్..అన్యాయంపై
Posted On 20 Mar 2018
Comment: 0
ప్లకార్డులను ఫోటోల రూపంలో లోక్‌సభ :

కేశినేని నాని వాట్సాప్ ద్వారా పోస్ట్
విభజన చట్టంలో రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై ఎంపీ కేశినేని నాని వాట్సాప్ ద్వారా పోస్ట్‌ను షేర్ చేశారు. ‘కేంద్రం చెప్పింది.. ఇచ్చింది’ అంటూ ప్రదర్శించిన ప్లకార్డులను ఫోటోల రూపంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికీ, వాట్సాప్ ద్వారా ప్రజలకు సందేశం పంపారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు.
విభజన తర్వాత నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై దేశంలోని పార్లమెంటు సభ్యులందరికీ తెలియజేయాలని, బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఖండిస్తూ పంపిన సందేశం ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది.
Read Also : http://www.legandarywood.com/photo-story-beauties-longing-hits/