గంజాయి తాగుతూ కనిపించిన స్టార్ హీరోయిన్ !

గంజాయి తాగుతూ కనిపించిన స్టార్ హీరోయిన్ :

‘దేశముదురు’ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన హన్సిక, మొదటి సినిమా సూపర్ హిట్ అవటం తో యువత లో క్రేజీ ఫాలోయింగ్ పొందింది. అదే ఊపు ని తెలుగు లో కొనసాగించ లేక బొక్క బార్ల పడింది, అదే టైం లో తమిళ్ లో వరుస పెట్టి సినిమా లతో, ఎఫైర్ లతో బిజీ హెరాయిన్ గా బాగానే క్రేజ్ సంపాదించింది.

 

గంజాయి తాగుతూ కనిపించిన హీరోయిన్

గంజాయి తాగుతూ కనిపించిన హీరోయిన్

 

తాజాగా హన్సిక ముఖ్యపాత్రలో తెరకెక్కుతున్న సినిమా ”మహా‘తో  50′ సినిమాల మార్క్ ని అందుకుంది. హారర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా చేస్తున్న ఈ సినిమా ద్వారా జమీల్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.

ఆదివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.

 

గంజాయి తాగుతూ కనిపించిన స్టార్ హీరోయిన్

గంజాయి తాగుతూ కనిపించిన స్టార్ హీరోయిన్

 

ఈ లుక్ లో సన్యాసి వేషధారణ లో గంజాయి తాగుతూ సింహాసనం లో షాక్ ఇచ్చింది. ఈ లుక్ తో పాటు రక రకాల మేకప్ లతో ఉన్న తన పేస్ మాస్క్ లను చేతులతో పట్టుకొని ఉన్న మరో లుక్ విడుదల అయ్యింది. ఈ లుక్స్ సినిమా పై అంచనాలు పెంచుతున్నాయి.

ఈ సినిమా షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దాదాపు సగభాగం షూటింగ్ చెన్నై లోనే షూటింగ్ చేయనున్నట్లు తెలిపారు.

 

Read Also : http://www.legandarywood.com/

 

 

About the Author

Related Posts

Leave a Reply

*