గ్లామర్ ‘డోస్’ ను పెంచిన శ్రీదేవి తనయ !
గ్లామర్ ‘డోస్’ ను పెంచిన శ్రీదేవి తనయ :
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి కపూర్, అతి తక్కువటైంలోనే తల్లికి తగ్గ కూతురుగా పేరుతెచ్చుకుంది. అయితే అందాలు ఆరబోయటంలో ఎక్కడకూడా కంప్రమైస్ అవటంలేదు. ఈ బ్యూటీ మొదటి సినిమా దఢక్ లో కళ్ళతో మెస్మరైజ్ చేసిందని క్రిటిక్స్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

శ్రీదేవి వారసురాలిగా
అందుకే ప్రతీసారి ఆమె కళ్ళను హైలైట్ చేస్తూ ఇస్తున్న ఫోసులు కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి.

కుర్రకారు గుండెల్లో గుబులు
తాజాగా ఈ యంగ్ బ్యూటీ `ఎల్` అఫిషియల్ మ్యాగజైన్ కవర్పేజీకి ఇచ్చిన ఫోజులు కుర్రకారు మతులు పోగొడుతున్నాయి.
జాన్వీలో గ్లామరస్ యాంగిల్ని ఈ ఫోటో పీక్స్ లో రివీల్ చేసింది. ఇన్నాళ్ల పాటు ఎంతగా అందాల్ని ప్రదర్శించినా రాని గుర్తింపు ఈ ఒక్క కవర్ పేజీ తో దక్కింది. జాన్వీ లోని ఒరిజినాలిటీని ఆ అందమైన కళ్ల ను గొప్పగా ఆవిష్కరించారు ఈ ఫోటోగ్రాఫ్లో.ఇక జాన్వీ కెరీర్ ని పరిశీలిస్తే.. కరణ్ జోహార్ లాంటి స్టార్ డైరెక్టర్ అండదండలు తనకు ఉన్నాయి.

ఒక్క కవర్ పేజీ తో
జాన్వీ కెరీర్ పరిశీలిస్తే, ధడక్ చిత్రంతో పరిచయం చేసి హిట్టిచ్చి అటుపై `తఖ్త్` లాంటి భారీ హిస్టారికల్ చిత్రంలో అవకాశం ఇచ్చాడు కరణ్. అలాగే రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, షాహిద్, సుశాంత్ సింగ్ లాంటి స్టార్ల సరసన నటించేందుకు జాన్వీ కి లైన్ క్లియర్ చేస్తున్నాడు కరణ్. ఈ క్రమంలోనే.. ఈ బ్యూటీ కెరీర్ పీక్స్ కు వెళుతుందని బి-టౌన్ లో టాక్.
Read Also: https://www.legandarywood.com