చంద్రబాబు పాత్రలో రానా లుక్‌ అదరహో !

చంద్రబాబు పాత్రలో రానా లుక్‌ అదరహో :

ఎన్టీఆర్‌ చిత్రంలో ఎన్టీఆర్‌ అల్లుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో యువ కథానాయకుడు రానా దగ్గుబాటి నటిస్తున్నారు. వినాయక చవితి సందర్బంగా చంద్రబాబు పాత్రలో రానా లుక్‌ని బుధవారం విడుదల చేశారు,

 

చంద్రబాబు పాత్రలో రానా లుక్‌ అదరహో

చంద్రబాబు పాత్రలో రానా లుక్‌ అదరహో

 

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణువర్ధన్‌ ఇందూరి నిర్మిస్తున్నారు. నందమూరి తారక రామారావు పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు.

ఈ రోజు మరో లుక్ వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ అండ్ చంద్రబాబు పాత్రలు రెండు కనిపించాయి. ఎన్టీఆర్ లుక్ లో బాలయ్య, చంద్రబాబు లుక్ లో రానా అడిగిపోయారు. ఎన్టీఆర్ , చంద్రబాబు భుజంపై చేయి వేస్తూ ఇందులో కనిపించారు. ఇప్పుడు ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

Read Also : http://www.legandarywood.com/fuel-price-effect-bjp-epic-makes-fraud/

About the Author

Related Posts

Leave a Reply

*