జగ్గూభాయ్ కి బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ !
తాజాగా దబాంగ్ 3 ప్లాన్ :
సల్మాన్ తో వాంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రభుదేవా మరోసారి దబాంగ్ 3 తో సల్లుభాయ్ తో పనిచేయబోతున్నాడు. ఇక ఇందులో విలన్ రోల్ కు గాను టాలీవుడ్ నటుడు జగపతి బాబు ను ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమే అయితే జగ్గూభాయ్ కి బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ మూవీ గా నిలిచి పోతుందని చెప్పాలి,

తాజాగా దబాంగ్ 3 ప్లాన్
ఫ్యామిలీ హీరో నుండి విలన్ గా మారిన జగపతి బాబు కు ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. కేవలం విలన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా జగపతి బిజీ గా నటిస్తున్నాడు. ఇటీవలే రంగస్థలం చిత్రం లో ప్రసిడెంట్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
సల్మాన్ కెరియర్ లో దబాంగ్ చిత్రం ఎలాంటి సంచలన విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. దానికి సీక్వెల్ గా వచ్చిన దబాంగ్ 2 కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యం లో తాజాగా దబాంగ్ 3 ప్లాన్ చేశారు.
ఒకవేళ ఇదే నిజమే అయితే జగ్గూభాయ్ కి బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ మూవీ గా నిలిచి పోతుందని చెప్పాలి. ప్రస్తుతం ప్రభుదేవా ఈ చిత్ర ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నాడు.
Read Also : http://www.legandarywood.com/photo-story-hot-beauty-glamorous-treat/