జెట్‌ ఎయిర్‌వేస్‌పై పైలట్లు, ఇంజనీర్లు హెచ్చరికలు !

జెట్‌ ఎయిర్‌వేస్‌పై పైలట్ల హెచ్చరికలు :

ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా జీతాలను నిలిపివేయడం అనేది చాలా తీవ్రమైన అంశమని వారు మండిపడ్డారు.. దీనివల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా, అందుకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని వారు పేర్కొన్నారు,

 

జెట్‌ ఎయిర్‌వేస్‌పై పైలట్ల హెచ్చరికలు

జెట్‌ ఎయిర్‌వేస్‌పై పైలట్ల హెచ్చరికలు

 

తమకు వరుసగా రెండో నెల కూడా వేతనాలు చెల్లించకపోవడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లు, ఇంజనీర్లు ఆందోళనకు సిద్దం అవుతున్నారు. తమకు జీతాల చెల్లింపులో జాప్యానికి నిరసనగా సహాయ నిరాకరణ చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు, కాగా భారీ నష్టాలు, అప్పుల్లో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్ల ఆందోళనపై స్పందించలేదు.

 

Read Also : http://www.legandarywood.com/tollywood-handsome-new-look-going-viral/

 

About the Author

Leave a Reply

*