డబ్బుల కోసం ఇష్టం లేకపోయినా ?

నగ్నంగా కెమేరా ముందు :

రీసెంట్ గా ఓ వార్తా సంస్థ ఇదే విషయంపై ప్రశ్నిస్తూ.. ఆ సీనియర్ హీరో మీతో అసభ్యంగా ప్రవర్తించినా.. మళ్లీ ఆ హీరోతో కలిసి ఎందుకు నటించారంటూ లాజిక్ గా ప్రశ్నను అడిగింది. దీనికి కూడా రాధికా ఆప్టే సమాధానం స్ట్రెయిట్ గానే ఉంది,

 

నగ్నంగా కెమేరా ముందు

నగ్నంగా కెమేరా ముందు

 

సన్నివేశం ఎంతకు అయినా తెగించేయగలదు.. చివరకు నగ్నంగా కెమేరా ముందు నటించేందుకు కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయదు. అయితే.. రాధికా ఆప్టే కొంతకాలం క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీపై వివాదాస్పద  వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఓ తెలుగు హీరో తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని.. షూటింగ్ స్టార్ట్ అయిన తొలి రోజే తనతో అగౌరవంగా బిహేవ్ చేశాడని చెప్పింది రాధికా ఆప్టే. అయితే.. ఈమె ఎవరి గురించి చెప్పిందో అందరికీ బాగానే అర్ధమైంది.

ఆ సమయంలో తనకు యాక్టర్ గా అంతగా పేరు లేదని.. అలాగే ఛాన్సులు లేవని.. అందుకే డబ్బుల కోసం యాక్ట్ చేయాల్సి వచ్చిందని.. డబ్బుల కోసం ఇష్టం లేకపోయినా నటించిన సినిమాలు కొన్ని ఉన్నాయని చెప్పింది. డబ్బుల కోసం హీరో అసభ్యతను పట్టించుకోని ఈ భామ.. క్యారెక్టర్ కోసం అంటూ కెమేరా ముందు ట్యాలెంట్ పేరుతో అదే అసభ్యతను ప్రదర్శిస్తుండడం విచిత్రమే.

 

Read Also : http://www.legandarywood.com/miss-world-flaunting-cleavage-going-viral/

About the Author

Related Posts

Leave a Reply

*