దేశవ్యాప్తంగా లక్షకు పైగా అత్యాచార కేసులు !

మహిళల మీద నేరాలు.. రాతపూర్వక సమాధానం :

దేశవ్యాప్తంగా 2016లో 38,947, 2015లో 34,651, 2014లో 36,735 అత్యాచార కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. మొత్తంగా మహిళల మీద నేరాలకు పాల్పడిన కేసులు 2016లో 3,33,954, 2015లో 3,29,243, 2014లో 3,39,457 కేసులు రిజిస్టర్ అయ్యాయని ఆయన తెలిపారు,

 

మహిళల మీద నేరాలు.. రాతపూర్వక సమాధానం

మహిళల మీద నేరాలు.. రాతపూర్వక సమాధానం

 

అత్యాచార కేసులు పిడుగుపాటు వల్ల రెండు నెలల్లో 1,006 మంది మృతి న్యూదిల్లీ: 2014-16 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 1,10,333 అత్యాచార కేసులు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

అలాగే మే, జూన్ నెలల కాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల 1006 మంది మరణించారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 252 మంది మరణించగా, 360 మంది పిడుగులు, వరదల వల్ల గాయాలపాలైయ్యారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 635 మంది గాయపడ్డారని తెలిపారు.

 

Read Also : http://www.legandarywood.com/telugu-melody-heart-touching-emotional-songs/

About the Author

Related Posts

Leave a Reply

*