Share Post

నేను లేను ట్రైలర్ ‘శృతిమించి’న శృంగారం ‘అరాచకం’ !

నేను లేను ట్రైలర్ ‘శృతిమించి’న శృంగారం ‘అరాచకం’:

చిన్న సినిమాలు. సినీప్రియులకు చేరాలంటే ఒక్కటే ఆయుధం టీజర్, అంతకంటే ట్రైలర్.. అలాగే బలమైన కథ ఉంటే చాలు. వసూళ్లు క్రమంగా పెరుగుతాయి.

 

నేను లేను ట్రైలర్

నేను లేను ట్రైలర్


తాజాగా పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, RX 100, గీతగోవిందం… సినిమాలు సరైన దృశ్యాలను వీడియో కట్ చేసి టీజర్స్ వదిలితే వసూళ్లు వరద పారించాయి. ఇదే ట్రెండ్ ఇప్పటి ట్రెండ్..

 

వీడియో కట్ చేసి టీజర్స్

వీడియో కట్ చేసి టీజర్స్


ఈ చిన్న సినిమాల్లో ఎక్కువగా ఇండస్ట్రీని షాక్ కు గురి చేసేలా వసూళ్ళను రాబడుతున్న చిత్రాల్లో బోల్డ్ కంటెంట్ తో వచ్చిన సినిమాలే ఎక్కువ. ఉదాహరణకు RX 100, అర్జున్ రెడ్డి ఇలా పెద్ద లిస్ట్ ఉంది.

 

ఇండస్ట్రీని షాక్ కు గురి

ఇండస్ట్రీని షాక్ కు గురి


ఇక తాజాగా విడుదలైన “నేను లేను” సినిమా టీజర్ కూడా అదే తరహా లో ఆడియెన్స్ ని ఆకర్షించేందుకు ఇప్పుడు ప్రయత్నం చేస్తోంది.దీన్ని చూసాక మతి పోవటం ఖాయం. లిప్ లాక్ । ఘాటు రొమాన్స్ । డబుల్ మీనింగ్ డైలాగులకు బోనసుగా పరిదిని మించిన శృంగారం పాళ్ళు జతచేసి ట్రైలర్ వదిలేసారు. అలాగే యాక్షన్ సీన్స్ ను కూడా గట్టిగానే దంచారు.

 

నేను లేను

నేను లేను

 

నేను చచ్చిపోయాను అని చెప్పే హీరో, సమాధిలో తేలడం అంతే కాకుండా విధి మా ఇద్దరిని వేరు చేసిందని “లవ్ యాంగిల్” ని చూపిస్తూ ఎదో సస్-పెన్స్ ఉందని చెపుతూ అన్ని కోణాల్లో ట్రైలర్ ను చిత్రీకరించి వీడియో బాగానే కట్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తే రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉన్నట్టుండి.

 

 

Read Also: https://www.legandarywood.com

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *