ఫోటోటాక్ : ఇలాంటి ఫోజ్ లకు మతి పోకుండా ఉంటుందా?

అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆమె గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం అంటే ఆమె చేసిన సినిమాలు ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఏదో ఒక విధంగా ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. తల్లికి తగ్గ తనయ అనిపించుకునేందుకు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు అనిపిస్తుంది.

తల్లి చనిపోక ముందే మొదటి సినిమాకు సైన్ చేసిన జాన్వీ కపూర్ దురదృష్టం కొద్ది శ్రీదేవి చనిపోయేప్పటికి ఆ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాలేక పోయింది. జాన్వీ అరంగేట్రం ను శ్రీదేవి చూడలేక పోయిందనే బాధ అందరిలో ఉంది.

తల్లి ఎక్కడ ఉన్నా కూడా తనన ఆశీర్వదిస్తూనే ఉంటుంది అని నమ్ముతూ ఉండే జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీ లో జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంది.

కమర్షియల్ గా సక్సెస్ కాలేక పోయినా కూడా ఈ అమ్మడు ఇంకా కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. మరో వైపు సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోతకు అడ్డు అదుపు లేనట్లుగా పరిస్థితి ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక హాట్ ఫోటో షూట్ లేదా వీడియో తో అది కాదంటే మరేదైనా విషయంతో జాన్వీ కపూర్ మీడియాలో ఉంటూనే ఉంది.

తాజాగా ఈ హాట్ మతి పోగొట్టే ఫోజ్ ను పెట్టిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. బాబోయ్ ఇలాంటి ఫోజ్ లు పెట్టి కెమెరా ముందు నిల్చోవడం.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఖచ్చితంగా మతి పోగొట్టడం ఖాయం. ఈ అమ్మడి మతిపోగొట్టే ఫోజ్ కు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

జాన్వీ పూర్ హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి హాట్ పోటో షూట్స్ ను రెగ్యులర్ గా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఆమె మరింత మంది ఫాలోవర్స్ ను దక్కించుకుంటుంది. ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఇప్పటి వరకు సూపర్ హిట్స్ దక్కించుకోలేక పోయినా కూడా హాట్ ఫోటో షూట్స్ తో పాపులారిటీని మాత్రం స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో దక్కించుకుంది.

About the Author

Leave a Reply

*