ఫోర్న్ వీడియో చూడడమే ఆమె జాబ్..: అలా చేసినందుకు రూ.3.75 లక్షలు..

ఇంటర్నెట్ లో ఫోర్న్ వీడియోస్ ను చాలా దేశాలు బ్యాన్ చేస్తున్నాయి. అందులో మనదేశం కూడా ఉంది. అయితే కొన్ని వెబ్ సైట్ల పై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డోమిన్లు మార్చుతూ వీక్షికులకు ఈ వీడియోలను అందుబాటులో ఉంచుతున్నాయి.  ఫోర్న్ వీడియోస్ చూడడం వల్ల యువత పెడదారి పడుతోందని అంతర్జాలంలో ఇవి లేకుండా చేయాలని కొన్ని దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.

కానీ కొందరు మాత్రం మానసికోల్లాసానికి ఇవి ఉండాలంటున్నారు. ఇలా డిమాండ్ చేసేవారిలో పురుషులే ఎక్కవగా ఉన్నారు. కానీ ఓ లేడీ ఫోర్న్ వీడియోస్ నిరంతరం చూస్తూ చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఇవి చూసి లక్షల రూపాయాలు సంపాదిస్తోంది. ఫోర్న్ వీడియోస్ చూస్తూ లక్షలు సంపాదించిన ఈమె గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.

డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలుంటాయి. అవి కష్టంగా.. సుఖంగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఓ లేడి కేవలం ఫోర్న్ వీడియోస్ చూస్తూ  నెలకు రూ.3.75 లక్షలు సంపాదించడం విశేషం. స్కాట్లాండ్  దేశానికి చెందిన రెబెక్కా డిక్సన్ అనే యువతి డైలీ ఫోర్న్ వీడియోస్ చూస్తోంది. అయితే ఆమె చూసేది సరదా కోసం కాదు. సంపాదన కోసం. బెడ్ బైబిల్స్ అనే ఎథికల్ సెక్స్ సైట్ ఫోర్న్ ఇండస్ట్రీపై అవగాహన కోసం ఓ పరిశోధన ప్రారంభించింది.

ఈ పరిశోధనలో భాగంగా రెబెక్కా డిక్సన్ ను ప్రాజెక్టు హెడ్ గా నియమించారు. ఆమె ప్రాజెక్టు హెడ్ అయినంత మాత్రాన పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం ఫోర్న్ వీడియోస్ చూస్తే చాలు.అయితే ఈ వీడియోస్ చూసిన తరువాత ఓ చిన్న పనిచేయాల్సి ఉంటుంది. ఈ వీడియోల్లోని శృంగార భంగిమలు సెక్స్ నిడివి భావప్రాప్తిపై లోతుగా అన్వేషించాలి.

ఆ తరువాత కొత్త విషయాలు కనిపెట్టి చెప్పాల్సి ఉంటుంది. ఆమె చెప్పే విషయాలు ఆసక్తిగా ఉంటే మేనేజ్మెంట్ మరింత ప్రోత్సాహకం అందిస్తుందట. అయితే ఈ జాబ్ రెబెన్నాకు మాములుగా రాలేదట. 90 వేల మందిని బీట్ చేసిన తరువాత సాధించిందట. అంటే ఈ జాబ్ చేయాలని 90 వేల మంది దరఖాస్తులు చేసుకుంటే అందులో రెబెన్నా డిక్సన్ కు అవకాశం ఇచ్చారని సమాచారం.

ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఫోర్న్ వీడియోస్ పై కొన్ని దేశాలు బ్యాన్ చేస్తున్న సమయంలో మరికొన్ని దేశాలు ఇలా ఎంకరేజ్ చేయడం చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. అయితే ఇది సెక్స్ పై అవగాహన కోసం మాత్రమే అని నిర్వాహకులు కొందరు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. కొత్త కొత్త భంగిమల్లో శృంగారం చేయడం ఎంతో ఆనందాన్నిస్తుందని అలాంటి భంగిమలు కనుగోవడం రెబెక్కా పని  అని అంటున్నారు. కాగా కొందరు మాత్రం ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దని విమర్శిస్తున్నారు.

About the Author

Leave a Reply

*