ఫ్లాష్ బ్యాక్ : ఆ రోజుల్లో రజనీకాంత్ !

బస్ కండక్టర్ జీవితానికి పుల్ స్టాప్ :

ఈ ఫొటో చూస్తే కూడా రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. ఇది ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో తోటి విద్యార్థులతో కలిసి తీయించుకొన్న ఫొటో. బస్ కండక్టర్ జీవితానికి పుల్ స్టాప్ పెట్టి రజనీకాంత్ చెన్నైలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో చేరారు. అక్కడ రెండేళ్లు చదువుకొన్నా బాలచందర్ దర్శకత్వంలో అపూర్వ రాగంగళ్ సినిమా చేసి విజయాన్ని అందుకొన్నారు. ఆ చిత్రం తర్వాత ఆయనకి వెనుదిరిగి చూసే అవసరమే రాలేదు,

 

బస్ కండక్టర్ జీవితానికి పుల్ స్టాప్

బస్ కండక్టర్ జీవితానికి పుల్ స్టాప్

 

రజనీకాంత్, నటుడు కాకముందు జీవితం భలే ఆసక్తికరంగా ఉంటుంది. బెంగుళూరులో బస్ కండక్టర్ గా ఆయన ప్రయాణం మొదలైంది. అక్కడే స్టైల్ – మేనరిజమ్ నేర్చుకొన్నారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ ఎపిసోడ్ గురించి అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకుంటుంటారు. అలాగే సినిమాల్లో కూడా `బాషా`తో ఫ్లాష్ బ్యాక్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని తీసుకొచ్చాడు. అలా ఏ రకంగా చూసినా రజనీకాంత్ కీ – ఫ్లాష్ బ్యాక్ కీ బలమైన బంధం ఉంది.

 

Read Also : http://www.legandarywood.com/janvi-sets-temperature-high-hot-looks/

About the Author

Related Posts

Leave a Reply

*