బికినీ సీన్లకు నో ప్రాబ్లమ్.. ఈ సీన్లు చేయడానికి నేను దూరం

బికినీ ధరించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు :

చెన్నైలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ద్వారా ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ, చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో అడిషన్లకు వెళితే మొదట కన్నడ రంగంలో హీరోయిన్ అవకాశం రావడంతో అందులో నటించాకా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పుకొచ్చింది… అలాగే ఎక్కువగా తమిళ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తానని కూడా చెప్పింది.. దానికి కారణం తమిళంలో అయితే భాషను సరళంగా మాట్లాడొచ్చట,

 

బికినీ ధరించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు

బికినీ ధరించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు

 

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మలయాళీ ముద్దుగుమ్మ ఐశ్వర్యమీనన్ స్పందిస్తూ క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై ఇప్పటివరకైతే నాకెలాంటి వివాదాలు ఎదురవలేదని తొందర్లోనే టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాని తెలిపింది, అయితే ఏ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుందో అన్న దానిపై వివరణ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే ఈ భామ లిప్ లాక్ సన్నివేశాలకు దూరంగా ఉంటానంటుంది కానీ బికినీ ధరించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసింది… అలాగే ఏ హీరోతో నటించాలనుంది అని అడిగిన ప్రశ్నకు ఈ భామ ఏమన్నాదో తెలుసా… ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంది, విజయ్, శివకార్తికేయన్, అజిత్ ఇలా చాలామంది హీరోలతో కలిసి నటించాలని ఉందని టాలీవుడ్ లో మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో పాటు నాకిష్టమైన అందరు హీరోలతో నటించే అవకాశం రావాలని ఆశపడుతున్నాని చెప్పింది.

 

బికినీ ధరించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు

బికినీ ధరించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు

 

తెలుగు చిత్ర రంగంలో నాకొక మంచి అవకాశం రావడంతో నేను టాలీవుడ్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ టాలీవుడ్ లో నా అందాలను చూపించాల్సిన అవసరం కనుక వస్తే నాకు సౌకర్యంగా ఉన్నంతవరకు అన్ని అందాలను చుపించాడనికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యంగా లిప్ లాక్ సీన్లకు నేను దూరమని చెప్పుకొచ్చింది, కానీ బికినీ సీన్లకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలుపుతుంది.

 

Read Also : http://www.legandarywood.com/saira-movies-pics-leaked/

 

About the Author

Related Posts

Leave a Reply

*