బ్యాంకు ఆఫ్‌ ఇండియా కి రూ.1000 కోట్ల రుణాల ఎగవేత !

బ్యాంకు ఆఫ్‌ ఇండియా (సిడ్బీ)కి రూ.1000 కోట్ల రుణాల ఎగవేత :

అతిపెద్ద విత్త సంస్థ సడ్బీ ఇంత భారీ రుణాన్ని వసూలు చేయకపోవడం ఇదే తొలిసారి కానుందని బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై మీడియా రిపోర్టులు వస్తున్నప్పటికీ ఇటు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, అటు సిడ్బీ కాని స్పందించకపోవడం గమనార్హం,

 

బ్యాంకు ఆఫ్‌ ఇండియా (సిడ్బీ)కి రూ.1000 కోట్ల రుణాల ఎగవేత

బ్యాంకు ఆఫ్‌ ఇండియా (సిడ్బీ)కి రూ.1000 కోట్ల రుణాల ఎగవేత

 

మౌలిక వసతుల కల్పన సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణాల చెల్లింపులో విఫలం అయినట్లు సమాచారం. ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) విత్త సంస్థ స్మాల్‌ ఇండిస్టీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (సిడ్బీ)కి రూ.1000 కోట్ల స్వల్ప కాల రుణ చెల్లింపులో డిఫాల్ట్‌ అయ్యిందని మీడియా రిపోర్టులు వస్తున్నాయి.

ఈ రుణ వసూళ్లు కాకపోవడంతో సిడ్బీ అధికారులు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

 

Read Also : http://www.legandarywood.com/tollywood-handsome-new-look-going-viral/

About the Author

Related Posts

Leave a Reply

*