మహిళలు అలా మారడానికి కారణం మగాళ్ళే !

మహిళలు అలా మారడానికి కారణం మగాళ్ళే :

తెలుగు కథానాయిక సదా 2002 లొ నితిన్ తో కలిసి  జయం చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది,  ప్రేక్షకుల మన్ననలు పొందింది కాగా కొత్తవారు చిత్ర పరిశ్రకు వస్తుండటంతో తనుకు అవకాశాలు రావడం తగ్గాయి.

 

మహిళలు అలా మారడానికి కారణం మగాళ్ళే

మహిళలు అలా మారడానికి కారణం మగాళ్ళే

 

అగ్రహీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే అగ్రహీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. కానీ, ఆ తర్వాత సరైన విజయాలు లభించక వెండితెరకు బాగా దూరమైంది. కానీ అవకాశాల కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సందర్బంలో తనకు ఓ లేడి ఓరియంటెడ్ చిత్రంలో కథాయికిగా నటించే ఛాన్స్ కొట్టేసింది.

కాగా ఆమె నటించిన చిత్రం ‘టార్చ్ లైట్’ సినిమా కథ 1980 సంవత్సరంలో జరిగిన యదార్థ సంఘటన ఆ దారంగా రూపోందిందని ఇందులో సదా వేశ్యగా నటించింది. అలాగే ‘కబాలి’ ఫేమ్‌ రిత్విక కూడా వేశ్యగా కనిపించనుందిని చెప్పింది. ఇక సదా మాట్లాడుతూ తను ఇంతబరకు ఓతాంటి పాత్రలో నటించలేదని నటించేందుకు ఎప్పుకున్నప్పుడు అన్ని పాత్రల్లాగే ఇది కూడా సాధారణ మైందని భావించానని,

షూటింగ్ జరుగుతున్నప్పుడు స్నివేశాలు దర్శకుడు చెప్పినప్పుడు ఈ వృత్తిలో మహిళలు ఎంతగా నలిగిపోతున్నారో వేశ్య పాత్రలో నటిస్తుంటే అర్థమైంది తెలిపింది. ఏ మహిళ ఈ వృత్తిలోకి ఓష్టపడి రాదని వాళ్ళ కుటుంబ పరిస్థితులు, మగాళ్ళు వాళ్ళని అలా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-hot-kannadiga-gears-tollywood-debut/

About the Author

Related Posts

Leave a Reply

*