మారుతి దర్శకత్వంలో బ్రాండ్‌ బాబు !

ఈషా రెబ్బా హీరోయిన్‌గా :

బుల్లితెర స్టార్‌ యాంకర్‌ పీ ప్రభాకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తుండగా మురళీశర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు,

 

ఈషా రెబ్బా హీరోయిన్‌గా

ఈషా రెబ్బా హీరోయిన్‌గా

 

యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమా ‘బ్రాండ్‌ బాబు’. మారుతి స్వయంగా కథ అందిస్తూ సమర్పిస్తున్న ఈ సినిమాతో కన్నడ నటుడు సుమంత్‌ శైలేంద్ర తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

 

Read Also : http://www.legandarywood.com/fans-war-deepika-priyanka/

About the Author

Leave a Reply

*