ముమ్ముట్టి వై’ఎస్ఆ’ర్ పాద’యాత్ర’ డేట్ లాక్డ్ !

ముమ్ముట్టి వై’ఎస్ఆ’ర్ పాద’యాత్ర’ డేట్ లాక్డ్ :

ఆంధ్ర టైగర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర, జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ మూవీ 2019, ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆఫీసియల్ గా అనౌన్స్ చేశారు. మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్ర పోషిస్తున్నారు.

 

'ఎస్ఆ'ర్ పాద'యాత్ర'

‘ఎస్ఆ’ర్ పాద’యాత్ర’


అచ్చం అలాగే ఉన్నారు.. హావభావాలు బాగున్నాయ్.. ఎమోషన్ క్యారీ అవుతుందనే టాక్ వచ్చేసింది ఇప్పటికే. అందుకు తగ్గట్టుగానే టీజర్స్, పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. మూవీపైనా అంచనాలు భారీగానే ఉన్నాయ్. ఈ సినిమా ఎన్టీఆర్ కథానాయకుడుకి పోటీవస్తుందనే అంతా భావించారు.ఇలాంటి రుమౌర్స్ కు పుల్‌స్టాప్ పెడుతూ డేటును అనౌన్స్ చేశారు.

 

రుమౌర్స్ కు పుల్‌స్టాప్

రుమౌర్స్ కు పుల్‌స్టాప్

యాత్ర సినిమా కొత్త పోస్టర్ సినిమాప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రజలకు అభివాదంచేస్తూన్న సీన్ అప్పటి వైస్సార్ పాదయాత్రను గుర్తుచేస్తుంది. అయన వెనుక కార్యకర్తలు, అభిమానులు ఆయనను అనుసరిస్తూ ఉంటారు. వైస్సార్ వర్ధిల్లాలి అనే బ్యానర్ కూడా మనంచూడవచ్చు.

 

Read Also : https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*