Previous Story
మోడీ గవర్నమెంట్ ని ఆడుకున్న చంద్రబాబు !
Posted On 11 Dec 2018
Comment: 0
మోడీ గవర్నమెంట్ ని మరొకసారి ఆడుకున్న చంద్రబాబు:
గత కొన్ని రోజులుగా మోడీ గవర్నమెంట్ విషయంలో అసహనంగా ఉన్న ఆర్బీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ 6 నెలల ముందే తన పదవికి రాజీనామా చేసారు, కాగా ఈ రాజీనామా వ్యవహారం దేశంలో కలకలం రేపింది.

మోడీ గవర్నమెంట్ ని మరొకసారి
ఈరోజు తన రాజీనామా లేఖను సెంట్రల్ గవర్నమెంట్ కు లేఖలో పంపించారు. ఈ వ్యవహారంపై ఢిల్లీలో ఉన్న చంద్రబాబు గారు స్పందించారు.

అసహనంగా ఉన్న ఆర్బీ గవర్నర్
ఉర్జిత్ రాజీనామా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎన్నడూ లేని విధంగా నేడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అయన అన్నారు. మోడీ ప్రభుత్వం నిరంకుశ విధానాలతోనే ఆర్బీ,సిబిఐ బ్రష్టు పట్టాయని, వాటి ప్రతిష్ట మసకబారిందన్నారు.
Read Also : http://www.legandarywood.com/