రాత్రిపూట ఆహారము వలన కలిగే అనర్ధాలు

రాత్రిపూట ఆహారము వలన కలిగే అనర్ధాలు:

రాత్రికి భోజనం వీలైనంత త్వరగా తీసుకుంటే మంచిదని..మన వేదాలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందే చెప్పారు అదే నేడు సైంటిఫిక్ గా రుజువు అయింది.

రాత్రిపూట ఆహారము అరగడానికి పట్టే సమయం ఉదయం సమయం కన్నా ఎక్కువగా ఉంటుంది. హెవీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ కి నో చెప్తేనే మంచి నిద్ర పడుతుంది. హెల్దీగా ఉంటారు. అలా ఉండాలంటే డిన్నర్లో ఈ ఫుడ్స్ తినొద్దు..

Also Read: Legandarywood గుంటూరు కారం సినిమా ఆ నవలకు కాపీనా – Legandarywood

మీకోసం కొన్ని టిప్స్:

వేపుళ్లు:

డీప్ ఫ్రై వంటకాలు అనగా..చికెన్ ఫ్రై | పన్నీర్ ఐటమ్స్ లాంటివి డిన్నర్ వద్దే వద్దు. వీటి వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది.

స్పైసీ ఫుడ్స్:

రాత్రి పూట బిర్యానీ | ఫ్రైడ్ రైస్ లాంటి ఫుడ్ ఐటమ్స్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు తినకూడదు. ఇవి హార్ట్ కాంప్లికేషన్స్ కూడా కలిగిస్తాయి. గొంతులో పులుపెక్కిన ఫుడ్ పైకి వస్తున్నట్టు అనిపిస్తుంది. అజీర్ణంతో కడుపునొప్పి కూడా వస్తుంది.

స్వీట్స్:

ఉదయం ఎలా ఉన్నా.. నైట్ మాత్రం పిల్లల్ని స్వీట్లు | చాక్లెట్లు తిననీయొద్దు. వీటి వల్ల డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి.

 

Also ReadL= Legandarywood Funny Memes of KCR Vs Revanth Reddy – Legandarywood

About the Author

Leave a Reply

*