Previous Story
రాశీ ‘కిర్రాక్’ పోజ్ ఇన్ బ్లాక్ ‘శారీ’ !
Posted On 26 Dec 2018
Comment: 0
రాశీ ‘కిర్రాక్’ పోజ్ ఇన్ బ్లాక్ ‘శారీ’:
రాశీఖన్నా, ఊహలు గుసగుస లాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. తన పెరఫామాన్సుతో.. టాప్ హీరోయిన్స్ లలో ఒకరుగా చలామణి అవుతుంది.
ఇప్పటికే టాలెంటెడ్ డైరెక్టర్లతో, హీరోలతో నటించి వాహ్వా అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ.

‘కిర్రాక్’ పోజ్
తాజాగా ఒక ఫోటోషూట్ లో పాల్గొన్న ఈ భామ.. బ్లాక్ డ్రెస్ లో మతిపోగోతుంది.. అసలే నార్త్ ప్యూర్ వైట్ స్కిన్ టోన్… దానికి తోడు బ్లాక్ డ్రెస్ మధ్య మధ్య నారింజ కలర్.. స్కిన్ షోతో…. గ్లామర్ ప్రపంచంలో మరో హీట్ పుట్టిస్తుంది.
ప్రస్తుతం అమ్మడు విశాల్ సరసన టెంపర్ రీమేక్ గా వస్తున్న అయోగ్య (2019 ) సినిమాతో బిజీగా ఉంది.
Read Also: https://www.legandarywood.com