పీకల్లోతు ప్రేమలో… ప్రియాంక చోప్రా

డేటింగ్ కు సై చెప్పింది ప్రియాంక చోప్రా :

 

డేటింగ్ కు సై చెప్పింది ప్రియాంక చోప్రా

డేటింగ్ కు సై చెప్పింది ప్రియాంక చోప్రా

 

ప్రియాంక చోప్రా అండ్ ఎఫైర్స్..ఇప్పుడు తన డేటింగ్ వ్యవహారం గురించి కూడా చెప్పేసి ఆశ్చర్యపరిచింది పిగ్గీ ఛాప్స్.


ఇండియాలోనే ఎఫైర్స్ గురించి బోలెడు సార్లు వార్తల్లో నిలిచిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు హాలీవుడ్ లో కుదురుకున్నాక ఇవి ఇంకాస్త పెరగడం సహజమే. అయితే.. తను డేటింగ్ చేసిన మాట వాస్తవమే అంటూ తాజాగా ఒప్పేసుకుంది ప్రియాంక చోప్రా. అయితే.. ఆ వ్యవహారం అంతకంటే ముందుకు సాగలేదని.. ఒకవేళ ముందుకు వెళ్లి ఉంటే జనాలకు ఆ విషయం ఈ పాటికే తెలిసిపోయేదని చెప్పింది పీసీ. ఇక ప్రియాంక చోప్రా నటిస్తున్న క్వాంటికో సిరీస్ లో ఓ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఇప్పుడు సడెన్ గా పీసీ తన డేటింగ్ గురించి చెప్పడంతో.. అందరి కళ్లు మళ్లీ అటువైపే తిరిగాయి. దీంతో తాను క్వాంటికో సిరీస్ లో నటించిన తోటి నటులు ఎవరితోనూ ప్రేమలో పడలేదని.. అలాగే డేటింగ్ చేయలేదని చెప్పింది ప్రియాంక చోప్రా. ఇందుకు కారణం.. వారి అందరికీ పెళ్లి అయిపోయిందంటూ ఓ పంచ్ కూడా వేసింది ఈ భామ. ఒకవేళ పెళ్లి కాకుంటే మాత్రం డేటింగ్ కు సై అనేసేదా అన్నదే ఇప్పుడు చాలామందికి వస్తున్న డౌట్.

 

Read also : http://www.legandarywood.com/rakul-gives-surprise-fans/

About the Author

Related Posts

Leave a Reply

*