శివుని సన్నిధిలో కంగనారనౌత్ !

ఆదియోగి శివుని ఆశీస్సులు :

ఆదియోగి శివుని ఆశీస్సులు తీసుకున్న అనంతరం లార్డ్ శివ విగ్రహం ముందు నిలబడి దిగిన ఫొటోతోపాటు శివుని సన్నిధానంలో ఉన్న ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది కంగనారనౌత్,

 

 ఆదిశక్తి ఆశ్రమంలో కంగనా

ఆదిశక్తి ఆశ్రమంలో కంగనా

 

బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్ భక్తి పారవశ్యంలో మునిగితేలుతుంది. ప్రస్తుతం ‘మెంటల్ హై క్యా’, ‘మణి కర్ణిక’ చిత్రాల్లో రాజ్‌కుమార్ రావుతో కలిసి నటిస్తున్న మెంటల్ హై క్యా షూటింగ్ లండన్‌లో జరిగింది. షూటింగ్ పూర్తయ్యాక భారత్ తిరిగి వచ్చింది కంగనా కోయంబత్తూర్‌లోని ఆదిశక్తి ఆశ్రమంలోని ధాన్యలింగ సన్నిధానానికి వెళ్లింది.

 

Read Also : http://www.legandarywood.com/photo-shoot-misty-chakravarthy-latest-hot-pics/

About the Author

Related Posts

Leave a Reply

*