Previous Story
సర్కార్ చిత్రంపై రాజకీయ రగడ
విజయ్‌పై కోర్టులో పిటిషన్ దాఖలు :
హీరో విజయ్ తన ముందు చిత్రంలోనూ పొగతాగే సన్నివేశాల్లో కనిపించారు. ‘తాజాగా నటిస్తున్న సర్కార్ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయన సిగరెట్ తాగుతున్నట్టు కనిపించారు. ఇది పొగాకు నియంత్రణ చట్ట ధిక్కార చర్య’ అని పొగాకు నియంత్రణ సంఘం నిర్వాహకుడు గ్రిల్ అలెగ్జాండర్ వెల్లడించారు,

విజయ్‌పై కోర్టులో పిటిషన్ దాఖలు
హీరో విజయ్ చిత్రంపై మొదట్లోనే రాజకీయ రగడ మొదలైంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సర్కార్ పోస్టర్‌లో విజయ్ సిగరెట్ కాలుస్తున్న దృశ్యం రచ్చకు దారి తీసింది.
హీరో విజయ్‌పై కోర్టులో పిటిషన్ దాఖలుకు సిద్ధం అవుతున్నారు పొగాకు నిరోధక సంఘం.
Read Also : http://www.legandarywood.com/sri-lankan-beauty-gearing/