సెక్స్ గురుంచి బోల్డ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ !
సెక్స్ గురుంచి బోల్డ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ :
నెక్స్ట్ ఏంటి టీం అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్టుంది. ఈ మధ్య తమన్నా బోల్డ్ గా మాట్లాడుతుంది, బహుశా నెక్స్ట్ సినిమా లవ్ సెక్స్ గురుంచి తిరుగుతుందువల్ల సెక్స్ గురుంచి బాగా లెక్చర్స్ ఇస్తుంది.

సెక్స్ గురుంచి బోల్డ్ కామెంట్స్
అయితే మహిళలు సెక్స్ గురుంచి మాట్లాడితే తప్పేముంది అని ప్రశ్నిస్తుంది కూడా ? సమాజంలో మహిళలు లవ్ సెక్స్ గురుంచి మాట్లాడితే ఎందుకు తప్పు పడతారు అని ప్రశ్నిస్తుంది ?

Next Enti Movie Promotions
ఆ అంశాల గురుంచి మాట్లాడితే తప్పేముందని, తమను ఎందుకు ప్రోత్సహించరు అని తమన్నా సమాజానికి ప్రశ్న వేసింది? ఈ సమాజంలో మహళలు చాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అని, వారి జీవనవిధానాన్ని బట్టి, వారి ఆకారాన్ని బట్టి, వారు వేసుకున్న బట్టలను బట్టి వారిని అంచనా వేయటం ఏమిటని తమన్నా ప్రశ్నించింది.

బోల్డ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్
ఈ విధంగా స్త్రీ స్వేచ్ఛ అనే పెద్ద విషయం గురుంచి తమన్నా ఎందుకు రియాక్ట్ అయిందో, ఈ విషయంలో ఎందుకు ఆవేదన కలిగిందో తమ్ముకు?

సెక్స్ గురుంచి మాట్లాడితే తప్పేముంది
అయినా పెళ్లి కాని నీకు ఈ విషయాలతో పనేంటి బేబీ ! పెళ్లి కాని మగ పిల్లలు సెక్స్ గురుంచి మాట్లాడినా.. ఈ సమాజం హర్షించదని తమన్నా కు తెలియదేమో. పెళ్లిచేసుకొని .. తన మనసైన వాళ్లతో ఏమైనా మాట్లాడుకోవచ్చు తమన్నా. మహిళలు కూడా లవ్ & సెక్స్ గురుంచి ప్రశ్నిస్తున్నారు అంటే ఇంతకంటే లైంగిక స్వేచ్ఛ మరేమి కావాలి తమన్నా!
Read Also : http://www.legandarywood.com/