‘స్టైల్ ఐకాన్ అనే శిఖరం’ పుట్టి నేటికి 67 సంవత్సరాలు !
‘స్టైల్ ఐకాన్ అనే శిఖరం’ పుట్టి నేటికి 67 సంవత్సరాలు :
‘స్టైల్ ఐకాన్ రజిని’ ఈ పేరే అభిమానులకు ఒక ఎనర్జీ, ఈ శిఖరం పుట్టి నేటికి 67 సంవత్సరాలు (12 /12 /1950). ప్రస్తుతం 2 .o సినిమా విజయంతో సంతోషంగా ఉన్న రజిని అభిమానులకు మరో శుభవార్త, ఈరోజు అయన పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 10:00 గంటలకి పెట్ట టీజర్ విడుదల చేయనున్నారు.

స్టైల్ ఐకాన్ అనే శిఖరం
కాగా రజినికి ప్రపంచవ్యాప్తంగా కులం, మతం, భాష అనే తేడా లేకుండా సింగపూర్, జపాన్, అమెరికా ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు.

అభిమానులకు పెద్ద గిఫ్ట్
రజిని పుట్టినరోజు అంటే అభిమానులు ఏరేంజ్లో సంబరాలు జరుపుకుంటారో కొత్తగా చెప్పవలసిన పనిలేదు, కానీ రజిని హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా జరుపుకుంటారు. అభిమానులు మాత్రం కటౌట్స్ కట్టి, పాలతో అభిషేకం చేసి స్వీట్స్ పంచుకుంటారు. పెట్ట టీం రజిని పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారు, అదే అయన నటించిన పెట్ట టీజర్. బాషా కు సీక్వెల్ గా వస్తున్నా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయ్.

రజిని అభిమానులకు మరో శుభవార్త
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో పెట్ట సినిమాను తీశారు. ఈ సినిమాలో కథానాయికలుగా సిమ్రాన్, త్రిష నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాతి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది. రజిని స్టైల్.. మాస్ లుక్ నేపథ్యంలో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయ్.
Read Also: http://www.legandarywood.com/